హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం
పయనించె సూరుయుడు జనవరి 14పొనకంటి ఉపేందర్ రావు టేకులపెల్లి ;సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా… టేకులపల్లి మండల సిపిఐ కార్యాలయంలో బుధవారం ఈరోజు మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పాల్గొని మాట్లాడుతూ ఈనెల జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభకు వేలాదిగా కదిలి రావాలని. ఐదు లక్షల మందితో […]




