సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లు, బ్యారేజీ గేట్లను పరిశీలించారు.బ్యారేజీ ఆయకట్టు రైతాంగ […]




