ముఖ ద్వారాలు గ్రామాల గౌరవాన్ని పెంచుతాయి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామం నూతన ముఖద్వారాన్ని ప్రారంభించిన అంజయ్య యాదవ్ తన తండ్రి జ్ఞాపకార్థం ముఖ ద్వారం ఏర్పాటుచేసిన చీపిరి రమేష్ యాదవ్ గ్రామాలకు, పట్టణాలకు ఉండే ప్రధాన ముఖద్వారాలు ఆ గ్రామం, పట్టణం యొక్క గౌరవాన్ని పెంచడంతోపాటు సంస్కృతిని చాటుతాయని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ సోలిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చీపిరి రమేష్ యాదవ్, వారి సోదరులు […]




