వివేకానంద నగర్ కాలనీలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి స్వామి వివేకానంద జయంతి వేడుకలు వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జయంతి వేడుకలకు ముఖ్య అతిథి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిఎసి చైర్మన్ పాల్గొని స్వామి వివేకానంద పూలమాల వేశారు ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆదర్శంగా యువత మంచి మార్గంలో ఉండాలని స్వామి వివేకానంద స్ఫూర్తితో మంచి మార్గంతో ముందుకు […]




