బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ కు సన్మానం
పయనించే సూర్యుడు గాంధారి 11/01/26 గాంధారి మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయ చైర్మన్ గా నూతనంగా నియమించబడ్డ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ శనివారం ప్రమాణ స్వీకారం సందర్భంగా గాంధారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు బండి రాజులు, మండల ఉపాధ్యక్షుడు చీమల్ వార్ శ్రీనివాస్, గాంధారి […]




