తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు తో
పయనించే సూర్యుడు, డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగిన మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో కార్యకర్తలను ఉద్దేసించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు… ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి గారు, మండపేట శాసనసభ్యులు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల […]




