పేద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగుల పంపిణీ :-ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల పట్టణంలోని ఎస్.ఆర్.బి.సి కాలనీలో ఉన్న ‘పరివర్తన హెల్ప్ సెంటర్’ విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అండగా నిలిచారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ […]




