సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా కు చెందిన […]




