పసిప్రాణాలతో చలగాటం స్కూల్ వ్యాన్లు
పయనించే సూర్యుడు జనవరి 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రైవేట్ విద్య సంస్థల నిర్వహణ అధికారుల కంటికి కనబడటం లేదా అయ్యా అధికారులు లారా అభం శుభం తెలియని పసి ప్రాణాలు స్కూల్ వెళ్లాలని నవ్వుతూ ఇంట్లో తల్లిదండ్రులకు బాయ్ అని చెప్పి బయలుదేరింది స్కూల్ బస్సును ఎక్కుతారు.ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలకు రక్షణ మరియు గొప్ప ప్రయోజకులు చేయాలని సంకల్పంతో ప్రైవేట్ […]




