స్మశానవాటికకు దారి కోసం అశ్వాపురం తహసిల్దార్ కు వినతిపత్రం
…వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: అశ్వాపురం గ్రామపంచాయతీ లో గల చింతల చెరువు కు దగ్గర లోని స్మశాన వాటికకు దారి ని కేటాయించాలి అని తహసిల్దార్ మణిదర్ కి అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ వినతి పత్రం సమర్పించారు.అశ్వాపురం ఎస్.సి కాలనీలో కాని కాలవబజార్ లో కానీ ఎవరైనా చనిపోతే పెళ్లిళ్లు,ఫంక్షన్లు పండగల సమయంలో కూడా ఇండ్ల మధ్య నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లాల్సిన […]




