కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి-.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర కార్యదర్శి వి […]




