క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట
అశ్వాపురం పంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో విద్యుత్ శాఖ ఏ డి కి 20 స్తంభాల కోసం సర్పంచ్ సదర్ లాల్ వినతి పయనించే సూర్యుడు,అశ్వాపురం,డిసెంబర్6: ఈరోజు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో జరిగిన క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజనల్ విద్యుత్ శాఖ ఏ.డి కి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ 20 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి అని మెమోరాండంతో ఏ.డి […]




