ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ పేదలకు వరం
(పయనించే సూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్) ఈరోజు మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ నేని రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవుడు లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కోర్రె పరుశరాములు కుటుంబానికి 60000 రూపాయలు మరియు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ముష్టి నవీన్ కుటుంబానికి 20500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజంలో సమాజంలో నిరుపేదలు ఆపదలో […]




