సావిత్రిబాయి పూలే 195వ జయంతి
సావిత్రి బాయి పూలే గారి పోరాటం మరువలేనిది ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగుడా మండల పరిధిలో చెగిరిరెడ్డి ఘనపూర్ గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అప్పల రాజు గారి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల మహిళ హైమావతి ఉపాధ్యాయులను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం […]




