సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 } శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందిముందుగా పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలులకు శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ముద్దు రాముల మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి చదువులు తల్లి […]




