ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
//పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 4// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.కాంప్లెక్స్ GHM,నాగరత్నమ్మ, సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాద్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్య కోసం సావిత్రి బాయి చేసిన […]




