లభో దిభో మంటున్న కౌలు రైతు
పంట నాశననికి విత్తనాలు కారణమా.. కలుపు మందులు కెమికల్ కారణమా.. పయనించే సూర్యుడు జనవరి 02 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామం లో 14 ఎకరాల మొక్కజొన్న తోట ఎర్రగా మాడిపోయి, తోటంతా ఎదుగుదల లేక కుళ్ళిపోయిన దుస్థితి ఏర్పడింది. వివరాలలోకి వెళ్తే సాయిన్ని అప్పారావు అనే కౌలు రైతు రేపల్లెవాడ గ్రామ శివారులో 14 ఎకరాలు కౌలు కి తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నారు. సింజెంటా […]




