ప్రాణాపాయంలో ఉన్న పాముకు రక్షణ కల్పించిన వ్యక్తి
పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన వార్తలను తరచుగా వింటూనే ఉంటాం. కానీ, ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం లేదా అలా చేయడానికి ప్రయత్నించడం చూశారా? లేదా విన్నారా? అంటే చాలా మంది నుంచి లేదు అనే సమాధానమే వస్తుంది. తాజాగా, పాము ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ పామును మృత్యువు నుంచి ఓ మనిషి కాపాడారు.ఆ వీడియోలో పాము తనను […]




