భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదు :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (పొనకంటి.ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.ప్రస్తుత యాసంగి కాలంలో జిల్లాలో మొక్కజొన్న మరియు వరి ప్రధాన పంటలుగా సాగు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో […]




