ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి,మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం రెండు గంటలకే అభిషేక కార్యక్రమాలు అలంకరణ చేసారు. కార్యక్రమాలు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది ఆర్యవైశ్య సభ్యులు భూపాలం ఫ్యామిలీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాడికి శ్రీశ్రీశ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో దాదాపుగా […]




