పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలక్షి పథకం.
పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద ప్రజల ఆకలి తీర్చే…ఆపద్బాంధవుడు..గోళ్ళ రాజేష్ . రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి పథకం ప్రారంభం. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు […]




