మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యులు.
పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నంద్యాల జిల్లా కార్యవర్గ కమిటీని 40 మంది సభ్యులతో విజయవంతంగా ఎంపిక చేశారు. పార్టీ అధిష్టానం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి క్రియాశీలక నాయకురాళ్లకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. నంద్యాల పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కరిష్మా భాను ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే 38వ వార్డుకు చెందిన బి. సౌభాగ్య ను జిల్లా సెక్రటరీగా […]




