లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 10 లక్షలు, నిధులు మంజూరు….మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి …
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణం, ప్రొసీడింగ్ కాపీని ఈరోజు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి […]




