PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

వైన్ షాపులో తెలివైన దొంగతనం.. పోలీసులు అవాక్కు

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు అక్కడ అప్పటికప్పుడు సెటప్ ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగ ఎవరో కానీ.. హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎప్పటిలా కాకుండా.. ఓ దొంగ.. కాస్త భిన్నంగా […]

వైరల్ న్యూస్

రీల్స్ చిత్రీకరణ కోసం రన్నింగ్ రైలును నిలిపివేసిన ఇంటర్ విద్యార్థులు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పిచ్చి పని.. బెడసికొట్టి.. ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నూర్‌లో సినిమా రీల్స్ కోసం.. వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెరియార్ చౌరస్తాలో ఘనంగా పెరియార్ 52వ వర్ధంతి.

హేతువాద దృక్పథాన్ని బలపరచుదాం దక్షిణ భారతంలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని బలపరుచుదాం డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం 717/1978 {పయనించే సూర్యుడు} {డిసెంబర్ 25 మక్తల్ } డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక పెరియర్ చౌరస్తాలో పెరియర్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఏరోడ్‌లో ధనవంతమైన బలిజ కుటుంబంలో పుట్టిన పెరియార్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల ద్వారా,కాశి యాత్రలో

HOME

మొండోని రాయి గ్రామపంచాయతీ సర్పంచ్,తేజ్య నాయక్. ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను ఘన సన్మానం చేసిన

సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండల మొండోని రాయి గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ తేజ్య నాయక్ మరియు ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంచి మిత్రుడు.. స్వచ్ఛమైన సహచరుడు..

మాజీ జర్నలిస్టు రవి చిరస్మరణీయుడు టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ కేపీ మాజీ జర్నలిస్టు రవి కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మంచి మిత్రుడుగా, పాత్రికేయ వృత్తిలో స్వచ్ఛత నిండిన సహచరుడుగా సోలిపూర్ రవితో తనకు ఎంతో అనుబంధం ఉందని, అతడు మరణించిన ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్మరణీయుడుగా ఉంటాడని సీనియర్ జర్నలిస్టు ఏపీ అన్నారు. మాజీ సాక్షి

Scroll to Top