మొండోని రాయి గ్రామపంచాయతీ సర్పంచ్,తేజ్య నాయక్. ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను ఘన సన్మానం చేసిన
సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండల మొండోని రాయి గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ తేజ్య నాయక్ మరియు ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్. […]




