పెరియార్ చౌరస్తాలో ఘనంగా పెరియార్ 52వ వర్ధంతి.
హేతువాద దృక్పథాన్ని బలపరచుదాం దక్షిణ భారతంలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని బలపరుచుదాం డా.బి.ఆర్.అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ రి.నం 717/1978 {పయనించే సూర్యుడు} {డిసెంబర్ 25 మక్తల్ } డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక పెరియర్ చౌరస్తాలో పెరియర్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఏరోడ్‌లో ధనవంతమైన బలిజ కుటుంబంలో పుట్టిన పెరియార్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల ద్వారా,కాశి యాత్రలో […]




