PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి యాడికి మండలం విద్యార్థిని

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనఉప్పలపాడు గ్రామంలో నీ ఎనిమిదో తరగతి విద్యార్థిని కుమారి సుహాసిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విజయవాడ యందు జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె, చిన్నపెద్దన్న మరియు గైడ్ టీచర్ వై. ఆర్.కృపావతి మరియు సహచర ఉపాద్యాయులు అరుణకుమారి, విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచము […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయండి.

పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ “ “సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్” నంద్యాల సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కౌన్సిల్ సభ్యుల సమావేశం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి నాగ రాముడు సిపిఐ జిల్లా నాయకులు పి మురళీధర్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్మెట్‌తోనే భద్రత- నిబంధనలతోనే జీవితం: ట్రాఫిక్ సీఐ చాన్ బాష.

పయనించే సూర్యుడు డిసెంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా నంద్యాల ట్రాఫిక్ సీఐ చాన్ బాష ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్ధర్మాన్ని మంగళవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించకూడదని ట్రాఫిక్ సీఐ చాన్ బాష సూచించారు.అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర కొత్త సర్పంచ్‌లూ..మీది పెద్ద బాధ్యత

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్‌లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్‌ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప బలాన్ని జోడిస్తే గ్రామ స్వరాజ్యం కలలు నెరవేరుతాయి. ఏ పనికైనా అధికారాలు మాత్రమే ఉంటే సరిపోవు. దాంతో పాటుగా ప్రజలందర్నీ ఐక్యం చేసి నడిపించే నాయకత్వం ఎంతో అవసరం. సర్పంచ్‌లు గ్రామానికి ఆమోదయోగ్యమైన పనులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులుఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడిఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై రైతు భరోసా

Scroll to Top