రండి బాబు రండి మా ఊర్లో బెల్ట్ షాపు ఉందోచ్
పయనించే సూర్యుడు డిసెంబర్ 24 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఇదండీ సంగతి బెల్ట్ షాపులకు బలి అవుతున్న గ్రామాలు….*బెల్ట్ షాపులవల్ల గ్రామాల్లో చితికి పోతున్న పేదల జీవితాలు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు *గ్రామలలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే …..మద్యం విక్రయంలో అభివృద్ధి కనపరుస్తున్న గ్రామాల బిల్డ్ షాపుల నిర్వహణ యజమానులు రండి బాబు…. రండి…. మంచి […]



