“పంచాయతీల వింత నిర్ణయం.. కోడళ్ల స్మార్ట్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు”
పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని ఒక పంచాయతీ ఒక వింతైన ఉత్తర్వు జారీ చేసింది. జలోర్ జిల్లాలోని సుంధమాత ప్రాంతంలో ఉన్న చౌదరి కమ్యూనిటీ 15 గ్రామాల్లో మహిళలు కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జనవరి 26 నుండి అమలులోకి వస్తుంది.గ్రామ పంచాయతీ ఆదేశం ప్రకారం, ఈ గ్రామాల్లోని మహిళలు, మరీ ముఖ్యంగా కోడళ్లు, కూతుళ్లు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు లేదా కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేరు. ప్రధానంగా కీప్యాడ్‌లతో […]




