ఆటో డ్రైవర్‌ను కొట్టిన ఎమ్మెల్యే… అట్టహాసం సృష్టించిన ఘటన!
పయనించే సూర్యుడు న్యూస్ : ఓ ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఆగ్రహంతో ఆటో డ్రైవర్ చెంపపై లాగిపెట్టి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు ఎమ్మెల్యే ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ముంబైలో ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ రూట్‌లో బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఆదివారం నిరసన కార్యక్రమం […]




