PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోల్పూర్ సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణ స్వీకారం విజయవంతం

//పయనించే సూర్యుడు// డిసెంబర్23// సోమవారం ఉదయం కొల్పూర్ గ్రామపంచాయతీ దగ్గర నూతన సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణస్వీకారం విజయవంతం అయ్యింది ముందుగా మహాత్మా జ్యోతిబా పూలె సావిత్రి బాయి పూలె అంబేద్కర్ దంపతులకు చిత్రపటాలకు పూలమాలలు వేసి సభ ప్రాంగణంలోకి ప్రవేశించారు ముద్దు రాములు సభ మొత్తం పెళ పెళ ధ్వనులతో మార్మోగిపోవడం జరిగింది నూతన సర్పంచు ముద్దు రాములు కి జై నూతన సర్పంచ ముద్దు రాములు కు జై అని ప్రజలు నినాదాలు చేయడం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు ఎస్సై తిరుమలరావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తిరుమల రావు హెచ్చరించారు. సోమవారం ఆదురుపల్లి కూడలిలో రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుండటాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాపు యజమానులు రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రజలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు //పవనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22 // నారాయణపేట జిల్లా బ్యూరో //నారాయణపేట మండలం కోటకొండ నూతన గ్రామపంచాయతీ పాలకవర్గంచేత ప్రమాణ స్వీకారం చేపించారు. స్పెషలాఫీసర్ రాములు,అందరూ అధికారులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికై వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు సహకరించుకొని కోటకొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని వారికి సూచించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డునెంబర్లు అందరికీ,శుభాకాంక్షలు తెలియజేశారు, కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చాణిక్యరెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించండి

నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేడు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తాండ గ్రామ సర్పంచ్ ముడావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తావు సింగ్, వార్డు మెంబెర్స్ తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి, నీలా భాస్కర్, చట్ పట్టా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాడి పశువులకు నట్టల నివారణ టీకాలు…

రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 158 జీవాలకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్ నందిగాం సుమలత, ఉపసర్పంచ్ పట్లోల సురేష్, వార్డు సభ్యులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top