PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు //పవనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22 // నారాయణపేట జిల్లా బ్యూరో //నారాయణపేట మండలం కోటకొండ నూతన గ్రామపంచాయతీ పాలకవర్గంచేత ప్రమాణ స్వీకారం చేపించారు. స్పెషలాఫీసర్ రాములు,అందరూ అధికారులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికై వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు సహకరించుకొని కోటకొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని వారికి సూచించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డునెంబర్లు అందరికీ,శుభాకాంక్షలు తెలియజేశారు, కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చాణిక్యరెడ్డి, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించండి

నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేడు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తాండ గ్రామ సర్పంచ్ ముడావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తావు సింగ్, వార్డు మెంబెర్స్ తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి, నీలా భాస్కర్, చట్ పట్టా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాడి పశువులకు నట్టల నివారణ టీకాలు…

రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 158 జీవాలకు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్ నందిగాం సుమలత, ఉపసర్పంచ్ పట్లోల సురేష్, వార్డు సభ్యులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్టుల మీద విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసులు ఎత్తివేయాలి

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22// నారాయణపేట జిల్లా బ్యూరో // PYL జిల్లా అధ్యక్షులు ప్రతాప్ ,ప్రధాన కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల కోసం ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల మీద, వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల మీద, ఆర్టీసీ వారు పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలికలకు కరాటే తరగతులు ప్రారంభించిన హెడ్మాస్టర్ రవి

కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో బాలికలకు కరాటే శిక్షణ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం విట్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సోమవారం నుండి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ (కరాటే) క్లాసులు ప్రారంభించడం జరిగింది. స్కూల్ హెడ్మాస్టర్ రవి కరాటే సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్లాసులను ప్రారంభించడం జరిగింది. సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ బాలికలకు మార్షల్

Scroll to Top