అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా సదర్ లాల్ ప్రమాణ స్వీకారం
పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22: అశ్వాపురం మండల కేంద్రం అయిన అశ్వాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బానోత్ సదర్ లాల్ ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు మరియు 16 వార్డుల సభ్యులు నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేయుట జరిగింది సర్పంచ్ సదర్ లాల్, శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం […]




