పాపయ్య పల్లె నూతన సర్పంచ్‌గా చిన్నమనేని పరశురాములు పదవి బాధ్యతలు స్వీకారం
పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పాపయ్య పల్లె గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చిన్నమనేని పరశురాములు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ చిన్నమనేని పరశురాములు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం […]




