విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్.20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం కోన రోడ్డులో గల చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్ జన్మదినం సందర్భంగావిశ్వనాథ్ అభిమానులు వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి, అనంతరం వృద్ధులకు చక్కటి విందును ఏర్పాటు చేసినారు. విశ్వనాథ్ కు పెద్దల ఆశీస్సులు ఉండాలని,ఎల్లవేళలా సంతోషంగా ఉండాలనిపెద్దలకు అన్నదానంచేయడం జరిగిందని తెలిపారు. ఆశ్రమంలోనివృద్ధులు మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్ ఉన్నతశిఖరాలను అధిరోహించాలని విశ్వనాథ్ […]




