13 సిలిండర్లను సీజ్ విజిలెన్స్ అధికారులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 20( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజిలెన్స్ అధికారులు. సివిల్ సప్లైస్ అధికారులు మండల కేంద్రమైన చేజర్ల గ్రామం నందు తనిఖీలు నిర్వహించి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారని గుర్తించి, 13 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు విలువ ₹37,500/- నమోదు చేసి, పంచనామా నిర్వహించి, సీజ్ చేసిన సిలిండర్లను తగు భద్రత నిమిత్తం చిత్తలూరు గ్యాస్ ఏజెన్సీ వారికి […]




