శ్రీశ్రీశ్రీ బాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..
పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు త్వరలో జరగబోయే కేటీ దొడ్డి మండల పరిధిలోని పాగుంట వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీ బాగుంటా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర పోస్టర్లను ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముందుగా ఈవో గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి […]




