హెల్త్ క్లినిక్ ను తనిఖీ.
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని కమలపాడు సచివాలయమును నేషనల్ క్వాలిటీ అక్సూరెన్స్ స్టాండర్డ్ నెషనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పరమేష్ ఆధ్వర్యంలో అనంతపురం డిఎం. అండ్.హెచ్. ఓ. కార్యాలయం నుంచి వచ్చిన శైలజ తనిఖీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అన్ని రికార్డ్స్ దానికి చేయడం జరిగినది మరియు సచివాలయం నందు ఏఎన్ఎం మరియు ఎమ్ ఎల్ హెచ్ పి గ్రామంలో గర్భవతులకు బాలింతలకు […]




