గుండెపోటు తో యువ న్యాయవాధిమృతి
పయనించే సూర్యుడు గాంధారి 15/10/25 మృతి చెందిన ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సామల సుధీర్(31) న్యాయవాది అకస్మాత్తుగా మరణించాడు. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటూ అక్కడికక్కడే కింద పడిపోవడంతో హుటాహుటిన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సుధీర్ తన న్యాయవాద చదువును ముగించుకొని మండల కేంద్రంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయపరంగా గ్రామస్తులకు పలు సూచనలు […]




