సత్యవేడులో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు
పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.13/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన 32 మంది ఉపాధ్యాయులు సోమవారం వీధుల్లో చేరారు.కూటమి ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే గత ఏడాది అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మెగా డీఎస్సీ ఈ ఏడాది నిర్వహించింది.ఇందులో భాగంగా మండలానికి 32 మంది […]




