PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్ట్ తక్కళ్ళపల్లి రాజేందర్ సేవలు మరువలేనివి

టిడబ్ల్యుఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరీబాయి గణేష్, మైల సైదులు జర్నలిస్ట్ తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన టిడబ్ల్యూజెఎఫ్ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తలకొండ పల్లి మండల సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తక్కళ్ళపల్లి రాజేందర్ స్వగృహానికి వెళ్ళిన టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పి.ఆర్టి. యూనియన్

పయనించే సూర్యుడు న్యూస్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి లోని నాలగవ ప్రాథమిక పాఠశాల యందు మహిళా ఉపాధ్యాయినిలకు చైల్డ్ కేర్ లీవ్స్ నుంచి రిటైర్ అయ్యే లోగా ఎప్పుడైనా ఉపయోగించు కొనే విధంగా జీ.వో.ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీ.వో.సాధనలో సహకరించిన పి.ఆర్. టి.యు గాదె శ్రీనివాసులు నాయుడు.పి.ఆర్.టి యు.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ మిట్ట కృష్ణయ్య,గిరిప్రసాద్, ధన్యవాదములు తెలుపుతు అనంతపురము జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే ను కలిసిన బూర్గుల వార్డ్ సభ్యులు

గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలంటూ విన్నపం.. మర్యాద పూర్వకంగా కలిసిన వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానిస్తూ అండగా ఉంటనని ఎమ్మెల్యే వీర్లపల్లి భరోసా.. ( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) పల్లెపోరులో వార్డు సభ్యులుగా తమ అదృష్టన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామస్థుల ఆశీర్వాదంతో విజయం సాధించారు.ఎన్నికల వేళా గ్రామస్థులకు ఇచ్చిన హామీల్లో భాగంగా అధికార పార్టీతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని సంక్షేమ ఫలాలు అందించేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రక్తదాత షాషావలి కు ఉత్తమ ప్రతిభ అవార్డు”

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బనగానపల్లె పట్టణానికి చెందిన ఫ్రెండ్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి కు మరియు సభ్యులు రామకృష్ణ,మస్తాన్,మణి,వెంకట్ లకు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు.గురువారం బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారి శాలనందు లైఫ్ యువ నేత్ర సేవా సమితి 9వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యావరణ పరిరక్షకుడు స్పెషల్ పోలీస్ ఆఫ్ కర్నూలు డిఎస్పి మహబూబ్ బాషా,డోన్ డిఎస్పి శ్రీనివాసులు పాల్గొన్నారు.లైఫ్ యువ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్”

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గంజాయి అమ్ముతున్న వారి వద్ద నుండి 2.5 కే.జి ల గంజాయిని,మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి నంద్యాల ఎం.ఏఎస్పి జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్ . 17.12.2025 వ తేదీన మధ్యాహ్నము 01.00 గంటల కాలమపుడు నంద్యాల టౌన్ “వై ” జంక్షన్ కు సమీపములో ప్రథమ నంది దేవాలయం ఆర్చ్ వద్ద (ఏ1)

Scroll to Top