రుద్రూర్ మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా కళ్యాణ్ ఎన్నిక..
రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా న్యామ్తాబాద్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. అందరూ ఏకంగా వుంటూ అందరూ ఒకే మాటమీద వ్యాపారాలు కొనసాగించి వినియోగదారులకు స్వచ్చమైన మటన్ ను ఇస్తూ ఒకే విధంగా ధరలు కూడా ఉండాలని, అందరూ వ్యాపారాలు సజావుగా సాగడానికి సమిష్టిగా ఉండడానికి బృందగా ఏర్పడి సంఘం […]




