ఏజెన్సీ ఏరియా 1/59,ఎల్టీర్ 1/70 చట్టలకు విరుద్ధంగా గిరిజనేతరులకు గృహ నిర్మాణం, విద్యుత్ మీటర్లు మంజూరి నిలుపుదల చేయాలి
చింతూరు ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారిని కలిసిన ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 9 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరు మండలంలో నాలుగు మండలాల్లో మరియు చింతూరు మండలంలో గిరిజనేతరుల వలసలు ఆమంతంగా పెరిగిన సందర్భంగా చింతూరు ఏజెన్సీలో LTR 1/59 మరియు 1/70 చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులకు భూమి హక్కు గాని గృహ నిర్మాణాలు గానీ,ఎటువంటి అనుమతులు […]




