PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూల పోచారం ఆశ్రమ గిరిజన పాఠశాల దుస్థితి

పయనించే సూర్యుడు అక్టోబర్ 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పేరుకే మెనూ పాటించని హెచ్ఎం మరియు వార్డెన్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తున్నటువంటి భోజనం మెనూ లో లోపాలు పిల్లలకు అందవలసిన కనీస సౌకర్యాలు అందించడం లేదు ఉదయం పెట్టవలసిన టిఫిన్ సక్రమంగా పెట్టడం లేదు బొండాలు టిఫిన్ పెట్ట లేదు, మధ్యాన్నం పెరుగు పెట్ట లేదు, పిల్లలు అయ్యో రామ అంటూ బ్రతుకు తున్నారు భోజనం విషయంలో నాసిరకం గా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కాన్షిరాం వర్ధంతిబహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 10} మక్తల్ గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతితులుగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేంద్ర విశిష్ట అతితులుగా నారాయణ పేట జిల్లా ఇంచార్జి గువ్వల తిరుపతి మరియు జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి జుట్ల నరేంద్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెట్ సంగం లో జోనల్ లెవల్ వాలీబాల్ ఎంపికలు పోటీలు

పయనించే సూర్యుడు గాంధారి 10/10/25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం క్రీడా మైదానంలో గురువారం ఎస్జీఫ్ పాఠశాల విదార్థులకు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయి కి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు, ఈ నెలలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. ఎంపిక పోటీలో ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు దయాకర్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్..

రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన RO, ARO డెస్క్ ల వద్ద జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. నామినేషన్ లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ తారాబాయి, అధికారులు తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పేద మున్సిపాలిటీని ఆదుకోండి మహాప్రభువు

పయనించే సూర్యుడు అక్టోబర్ 9( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పేద మున్సిపాలిటీలో ఎక్కడ ప్రాబ్లంస్ అక్కడే స్పందించే అధికారులు కరువైనారు దేశానికి గొప్ప పేరు తెచ్చే సూళ్లూరుపేట మున్సిపాలిటీ దేశానికే రోల్ మోడల్ గా ఉండాలి కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్న స్పందించరు అధికారులు నాయకులు చుట్టూ తిరిగి నాయకులు ఏది చెప్తే అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ ఐటీ మినిస్టర్ నారా

Scroll to Top