బూర్గుల అంగన్వాడి స్కూల్ లో పోషణ అభియాన్ కార్యక్రమం
( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూలులో అంగన్వాడి టీచర్ శ్రీలత ఏర్పాటుచేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమమునకు , ప్రక్కలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్ శ్రీలత మాట్లాడుతు అంగన్వాడి స్కూల్ వచ్చిన బాలింతలకు మరియు గర్భవతులకు పోషకాహారం యొక్క ఉపయోగాలు గురించి […]




