జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలను సంతకం చేసిన ప్రధాని మోదీ
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు రెండు దేశాల మధ్య దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రెండు దేశాల మధ్య పలు అగ్రిమెంట్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ […]



