ప్రైవేట్ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి”:సిఐటియు
కోయిలకుంట్ల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు నిన్నటి రోజున ఆళ్లగడ్డ డిపోకు సంబంధించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ , ప్రైవేట్ బస్సు యూనియన్ డిపో సెక్రటరీ వెంకటేస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేటు డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి […]




