PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మానాలా గ్రామ మరియు వివిధ తండల నుండి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మెంబర్లు.

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 🐊హామీల అమలులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది రెండేండ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసింది మానాలా ను స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గం లోని 3 విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎలక్ట్రికల్ బైక్ షోరూం ని ప్రారంభించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం పీలేరు రూట్ నందు ఎంపీపీ స్కూల్ ఎదురుగా రిషి డ్రైవ్ ఎలక్ట్రికల్ షోరూమ్ ని ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షోరూం ప్రోపరేటర్ బలిజ పల్లి కి చెందిన రిషి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు కుశాలువా ను కప్పి పూలదండ వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం..

రుద్రూర్, డిసెంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగామణి- గంగారాంలతో పాటు వార్డు సభ్యులను సోమవారం సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సహాయ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో తమ సంస్థ సహాయ సహకారాలు అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, కోర్భ సాయిలు, అనిల్ పటేల్, సయ్యద్ బషీర్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోమల్ రాజు అచ్చిరాజుదశదిన కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సోమవారం మధ్యాహ్నం టి సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం గుంతరాచ పల్లెకు చెందిన (సోమల్ రాజు బలరామరాజు తండ్రిగారైన) సోమల్ రాజు అచ్చి రాజు చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు& గుట్ట బాబు వారిచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొని విందును స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెరుగు సుదర్శన్ నాయుడు, పైడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ దౌర్జన్య పార్కింగ్ని ని అరికట్టేది ఎవరో గురుకుల విద్యార్థుల భవిష్యత్తు .

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా పార్కింగ్ చేసి గురుకులం దగ్గర ఏం జరుగుతుందో ఎవరికి కనిపించదు గురుకులం చుట్టూ పార్కింగ్ చేసి ఎవరైనా గోడ దిగి లోపలికి వెళితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆడపిల్లలు ఉండే గురుకులం దగ్గర ఏమైనా జరగొచ్చు ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాలి కదా అదే పెత్తందారుల

Scroll to Top