గ్రామీణ వైద్యులు పరిధికి మించి వైద్యం చేయరాదు జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సులానగర్ పీహెచ్సీలో ఆర్.ఎం.పి పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లాఅడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు పాల్గొని ఆర్ఎంపీ పి.ఎం.పి వైద్యులకు పలు సూచనలు చేశారు టేకులపల్లి మండలంలో డెంగ్యూ జ్వరాలు , మలేరియా జ్వరాలు వస్తే దగ్గరలోని పీహెచ్సీకి రెఫర్ చేయాలని సూచించారు స్థిరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడరాదని చిన్నపిల్లలకు ఇంజక్షన్స్ వాడొద్దని అబార్షన్స్ […]




