భారత స్వతంత్ర న్యాయవ్యవస్థపై దాడి,రాజ్యాంగం పై దాడినే
జస్టిస్ బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి పెనుముప్పు దాడికి పాల్పడిన సనాతన మతోన్మాద వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేసి,కఠినంగా శిక్షించాలి. బిజెపి పాలనలో సనాతన ధర్మ రక్షణ పేరుతో జరుగుతున్న మతోన్మాద దాడులను తిప్పికొడదాం { పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై ఒక సనాతన దుర్మార్గుడు రాకేష్ కిషోర్ కోర్టు హాలులో న్యాయవాదులందరూ చూస్తుండగానే దాడికి పూనుకున్న […]




